హైదరాబాద్- తీన్మార్ మల్లన్న పేరు తెలంగాణ వాసులకు బాగానే పరిచయం. అందులోను రాజకీయాలను ఫాలో అయ్యే వాళ్లకైతే తీన్మార్ మల్లన్న పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద పెద్ద రాజకీయ పార్టీలను వెనక్కి నెట్టి రెండో స్థానంలో వచ్చిన తీన్మార్ మల్లన్న జాతీయస్థాయిలో సెన్సేషన్ అయ్యాడు. అన్నట్లు తీన్మార్ మల్లన్న ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. హైదరాబాద్ కు చెందిన ఓ జోతిష్యుడిని బెదిరించిన కేసులో జైలుపాలైన తీన్మార్ మల్లన్న బెయిల్పై […]