డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉంటాయి. కానీ.., ఎంచుకున్న ఆ మార్గం నీతిగా, నిజాయతీగా ఉండాలి. అలా కష్టపడి సంపాదించిన డబ్బే మనతో కలకాలం ఉంటుంది. అలా.. కాకుండా అవినీతికి పాల్పడుతూ కోట్లు వెనకేసుకున్నా.., ఆ డబ్బు మనకి కళంకాన్ని అంటి మరీ చేజారాక తప్పదు. తాజాగా ఈ విషయం మరోసారి నిజం అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని కలబురగి ప్రాంతం అది. అక్కడ ఓ పీడబ్ల్యూడీ జూనియర్ ఇంజనీర్ నివాసం ఉంటున్నాడు. అతను అవినీతి […]