ఈ మధ్య కాలంలో బయోపిక్ ల చిత్రాలు భారీగా తెరకెక్కుతున్నాయి. గతంలో రాజకీయ ప్రముఖుల జీవిత చరిత్రలు మాత్రం సినిమాలుగా తెరక్కించేవాళ్లు. ఇక రాను రాను స్పోర్ట్స్ లో రాణించిన వారి బయోపిక్ లు కూడా తెరెక్కిస్తున్నారు. అలా టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ ను రూపొందించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా తెరకెక్కించేందుకు కూడా ప్రణాళికలు జరుగుతున్నట్లు వార్తలు జోరుగా సాగుతన్నాయి. తాజాగా భారత […]