నటులు : అల్లు అర్జున్ , రష్మికా మందన్న ఫహాద్ ఫాజిల్ సునీల్ శెట్టి దర్శకత్వం : సుకుమార్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది పుష్ప. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న అల్లు అర్జున్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం. గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టైలిష్ స్టార్ […]