ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ షేక్ చేసింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అంతెందుకు ప్రపంచ వ్యాప్తంగా పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే.. నీ యవ్వ.. అంటూ ఎవరి నోట విన్నా ఈ డైలాగులు వస్తున్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఇందులో డైలాగ్స్ కట్టిపడేశాయి. ఇక పుష్ప డైలాగ్స్ తో ఎన్నో మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ […]