పుష్ప.. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో క్రియేట్ చేసిన రికార్డులు, తీసుకొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎవరినీ కదిలించినా.. తగ్గేదేలే అంటూ డైలాగులు చెప్పడమే. బాలీవుడ్ లో అయితే ఐకాన్ స్టార్ బన్నీ యాక్టింగ్, మేనరిజానికి అంతా ఫిదా అయిపోయారు. పుష్ప-2 ఎప్పుడెప్పుడా అంటూ ఇప్పటి నుంచే ఎదురుచూపులు ప్రారంభించేశారు. పుష్ప-2పై నెలకొన్న అంచనాలను రీచ్ అయ్యేందుకు సుకుమార్ స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కథను కూడా కాస్త మారుస్తున్నట్లు అల్లు అర్జున్ ఎలివేషన్ […]