ఫిల్మ్ డెస్క్- డేరింగ్ అండ్ డాషింగ్ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమాలు తీసే స్టైలే వేరు. సెంటిమెంట్ తో కూడిన మాస్త సినిమాలు తీయడంలో పూరి తనకు తానే సాటి. సంచలనాలకు మారుపేరైన రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన పూరి జగన్నాథ్, ఆ తరువాత తనదైన స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. పరిశ్రమలోని ఇతర దర్శకుల సినిమాల కంటే పూరి జగన్నాధ్ సినిమాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయని చెప్పక […]