జోరుగా కురుస్తున్న వర్షాలు.. అందులో తోడైన చలి. ఇలాంటి విపత్కర వాతావరణ పరిస్థితుల్లో కూడు, గుడ్డ లేని వారి పరిస్థితి వర్ణనాతీతమనే చెప్పాలి. తినటానికి తిండి లేక ఎక్కడబడితే అక్కడ పడుకుంటున్నా వారి ఘటనలు కన్నీళ్లు పెట్టిస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరం బొడ్డున చోటు చేసుకుంది. కానీ ఈ హృదయ విదారకమైన ఘటనను అందరు చూస్తూ వదిలేసిన ఓ అధికారి మాత్రం మానవత్వంతో చలించిపోయి ఆదుకున్నాడు. ఇక విషయం ఏంటంటే..? నగరంలోని సికింద్రాబాద్ జూబ్లీ […]