ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ కరడు కట్టిన తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. ముందు నుంచి తాలిబన్లు అంటే మత ఛాందసవాదులని.. ఆడవారిపై వివక్షత చూపిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఆడవారిపై రక రకాల ఆంక్షలు పెడుతున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు తమ హక్కుల కోసం రోడ్లేక్కుతున్నారు. తమ వ్యక్తిగత హక్కులు మరియు స్వేచ్ఛను కాపాడుకోవడానికి తాలిబన్లకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. అందులో భాగంగా తాలిబాన్లకు వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. పంజ్‌షీర్‌లో పాక్ యుద్ధ విమానాల […]