స్పెషల్ డెస్క్- బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రియాల్టీ షో అందరిని బాగానే అలరిస్తోంది. ఎపిసోడ్ ఎపిసోడ్ కు ఉత్కంఠ పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతుంటే.. మిగిలిన కంటెస్టెంట్స్ భలే రంజుగా ఆట ఆడుతున్నారు. అందులోను ప్రియాంక చాకచక్యంగా గేమ్ ఆడుతూ దూసుకుని పోతుంది. జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ప్రియాంక అలియాస్ సాయి తేజ తాను ట్రాన్స్ జెండర్‌గా మారడానికి ఎన్ని అవస్తలు పడిందో, ఎలాంటి అవమానాలు ఎదుర్కొందో తెలియజేస్తూ బిగ్ బాస్ […]