ఈ మద్య కొంత మంది ఈజీ మనీ కోసం కొత్త కొత్త పద్దతుల్లో దొంగతనాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిపై దాడులు చేస్తూ.. అవసరమైన చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీరాజ్‌పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తనయుడు పృథ్వీతేజ ఓ షాపింగ్ కాంప్లెక్స్‌కి వెళ్లారు. షాపింగ్ పూర్తి చేసుకొని కారులో బయలుదేరుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు […]