సాధారణంగా రైల్వే టికెట్ కౌంటర్ వద్ద టికెట్ కొనాలంటే క్యూలో నిలబడి ఎంతో వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇక టికెట్లు ఇచ్చేవారు.. నిదానంగా తమ పనులు చేయడంతో ప్రయాణీకులకు చిరాకు వచ్చేది.. టికెట్లు ఇచ్చే వ్యక్తిపై తరచూ ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు. ఈ ప్రక్రియ కష్టతరంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు ప్లాట్‌ఫాంలపై రైల్వేశాఖ వారు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్‌లను (ఏటీవీఎం) ఏర్పాటు చేస్తున్నారు. ఓ ఆపరేటర్ మిషన్ వద్ద అత్యంత వేగంగా మిషన్ ఆపరేట్ […]