బ్రిటిష్ రాణి ఎలిజిబెత్ భర్త ప్రిన్స్‌ఫిలప్(99) ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణించారు. ఆయనకు చెందిన వీలునామాను మరో 90 ఏళ్ల పాటు తెరవకుండా రహస్యంగా ఉంచాలని గురువారం లండన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్వీన్ ఎలిజబెత్ హుందాతనానికి సూచకంగా ఆ వీలునామాను తెరవరాదని హైకోర్టు పేర్కొంది. రాచరిక కుటుంబంలో ఎవరైనా సీనియర్ సభ్యులు మరణిస్తే, వారికి చెందిన వీలునామాపై హైకోర్టులో ఉన్న ఫ్యామిలీ డివిజన్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని శతాబ్ధాల నుంచి ఈ […]