ఫిల్మ్ డెస్క్- నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్నఅఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్ ఎస్ థమన్ సంగీతం ఈ సినిమాకి హైలెట్గా నిలవబోతోందన్ని ఇప్పటికే రిలీజైన ఫస్ట్ రోర్ అండ్ టైటిల్ రోర్తో అర్థమైపోయింది. ఇక […]