ఇళ్ళు కొనుక్కోవాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే చాలామందికి సొంతిల్లు ఉండాలనేది ఓ కలగానే మిగిలిపోతుంది. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణే భారంగా మారిన తరుణంలో ఇల్లు కొనాలన్నది భవిష్యత్ ఆలోచనగానే మారింది. అయితే పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి.. ఇళ్లు కొన్నలేని వారికి అతి తక్కువ ధరలతో, వారి బడ్జెట్ కి అనుకూలగా కంటైనర్ ఇల్లు అందుబాటులో ఉన్నాయి. నేటికాలంలో వీటికి ఆదరణ ఎక్కువ పెరుగుతోంది. తక్కువ ధరలో సొంతిటి కలనేర్చుకోవాలనుకునే వారు ఈ కంటైనర్ […]