Pratik Gandhi: కర్తవ్య నిర్వహణ పేరిట ‘‘స్కామ్ 1992’’ ఫేమ్ ప్రతీక్ గాంధీతో దురుసుగా ప్రవర్తించారు ముంబై పోలీసులు. కారు దిగి షూటింగ్ స్పాట్‌కు నడుచుకుంటూ వెళుతున్న ఆయన్ని భుజాలు పట్టుకుని, పక్కకు తోసి పడేసినంత పని చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విటర్ ఖాతా ద్వారా చెప్పుకొచ్చారు. ఆదివారం ట్విటర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘‘ ఎవరో వీఐపీ వెళుతున్న కారణంగా వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే మొత్తం ట్రాఫిక్ జామ్ […]