సెలబ్రిటీల చిన్నప్పటి బ్యూటిఫుల్ ఫోటోలు, వీడియోలు నెట్టింట ఎంతలా వైరల్ అవుతుంటాయో తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉంటే హీరోగా ఎంట్రీ అంత కష్టమేమీ కాదు. కాకపోతే టాలెంట్ ప్రూవ్ చేసుకుని, సొంత కాళ్ల మీద నిలబడగలిగితేనే స్టార్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.