ఖాకీలు అంటే కఠినత్వం. నోరు తెరిస్తే బూతులు తిట్టడం. లేదంటే లాఠీకి పని చెప్పడం లాంటివి చూస్తుంటాం. కానీ ఓ పోలీస్ ఆఫీసర్ నా రూటే సపరేట్ అంటూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఓ మంచి సదభిప్రాయం కల్పించి ఫ్రెండ్లీ వాతావరణం తీసుకురావాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాడు. అందుకే ఆయన పనిచేసిన ప్రతిచోటా వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలచేత శభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. ఇక ఇదే కాకుండా జాతీయ గీతంతో ప్రజల్లో చైతన్యం కల్గిస్తూ […]