టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటించే ప్రతి సినిమా పాన్ ఇండియాగా తెరెకెక్కుతుంది. ఈ నేపథ్యంలోనే సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తీసిన ‘సాహో ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. సాహో చిత్రం తర్వాత ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టే కంటెంట్ సినిమాలను లైన్ […]