ఫిల్మ్ డెస్క్- రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా తరువాత రాధే శ్యామ్ మూవీతో రాబోతున్నారు. జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రాధే శ్యామ్ రూపుదిద్దుకుంటోంది. తెలుగుతో పాటు పలు బాషల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. వచ్చే సంక్రాంతి పండగ కానుకగా జనవరి 14న రాధే శ్యామ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలకు సిద్దమవుతోంది. అందాల భామ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా […]