ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో నంబర్‌వన్‌గా నిలిచాడు. 2017 తర్వాత జడేజా నెంబర్ వన్ స్థానంలో ఉండటం ఇదే తొలిసారి. 386 పాయింట్లతో జడేజా అగ్రస్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న వెస్ట్ ఇండీస్ స్కిప్పర్ జాసన్ హోల్డర్ 384 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ అల్ రౌండర్ బెన్ స్టోక్స్ 377 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 353 పాయింట్లతో […]