మెగా హీరో సాయిధరమ్ తేజ్ మూవీ ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేసిన పెను దుమారం రేపాయి. ఇంతలోనే నటుడు పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి.., పవన్ కళ్యాణ్ పై దారుణమైన కామెంట్స్ చేశాడు. మరుసటి రోజూ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై తాను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది తనకు ఫోన్ లో చంపేస్తామంటూ అసభ్యకరమైన మెసేజ్ లు […]