నేటి కాలంలో చదువుకున్న ప్రబుద్ధులే ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారు. కష్టపడకుండా డబ్బు సంపాదించటం కోసం అనేక నేరాలు చేస్తున్నారు.లక్షలు కాజేసిన సైబర్ కేటుగాడు గ్రాసరీస్, ఫర్నిచర్ సేల్స్ పేరుతో జనాల్ని మోసం చేసాడు,ప్రముఖ వెబ్‌సైట్లలో చిన్న మార్పులు చేసి నకిలీ వెబ్‌సైట్ సృష్టించి,గ్రాసరీస్,ఫర్నిచర్ అమ్మకాల పేరుతో వందలాది మందిని బురిడీ కొట్టించాడు. లక్షలు దోచుకుంటున్న కేటుగాడి ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు.నిందితుడి నుంచి రెండు ల్యాప్‌టా్‌పలు, మూడు సెల్‌ఫోన్లు,20 డెబిట్ కార్డులు,ఆరు బ్యాంక్ పాస్‌బుక్‌లు, రూ.40 లక్షలు […]