టీమిండియా స్టార్ క్రికెటర్ మొహమ్మద్ షమీ ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్‌ను సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడి అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో షమీ సూపర్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు.. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, అలాగే మనీష్ పాండేలను అవుట్ చేసి లక్నోను చావు దెబ్బ తీశాడు. నాలుగు […]