రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసు సంచలనంగా మారింది. అశ్లీల వీడియోల ఆన్ లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారనే అభియోగంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. పోర్న్ చిత్రాల కేసులో పలువురు పేర్లు బయటకు వస్తున్నాయి. దాంతో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ భయపడుతున్నారు. కొందరు తాము మొదటి నుంచీ రాజ్ కుంద్రాకు దూరంగా ఉన్నామని చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో టాలీవుడ్ నటి ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా […]