గడిచిపోయే క్షణాలు మళ్ళీ తిరిగి రావు. వాటిని గుప్పిట్లో అమాంతం పట్టి బంధించలేము. కానీ.., ఓ చిన్న ఫోటో క్లిక్ మాత్రం ఆ క్షణాలను పదిలం చేయగలదు. ఇందుకే మన చిన్ననాటి ఫోటోలు ఎప్పుడైనా కనిపిస్తే మైమరచిపోయి ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతుంటాము. ఇక ఇలాంటి త్రో బ్యాక్ పిక్స్ మన స్టార్ హీరోలు, హీరోయిన్స్ దగ్గర చాలానే ఉంటాయి. View this post on Instagram A post shared by Pooja Hegde […]