మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో ఎవరూ ఊహించలేరు.. ఇటీవల ఇంట్లో గ్యాస్ సిలిండర్లు, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషన్ లు పేలిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.