లాక్ డౌన్ లో పోలీసులు ప్రాణాలకి తెగించి విధులు నిర్వహిస్తున్నారు. ఫ్రెంట్ లైన్ వారియర్స్ గా వారి సేవలు ఎంత గొప్పవో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే.., ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. కొన్నిప్రాంతాల్లో మాత్రం పోలీసులు తమ లాఠీకి పని చెప్తున్నారు. ఎమర్జెన్సీ అయ్యి.. బయటకి వచ్చిన వారిని కూడా వాతలు తేలేలా కొడుతున్నారు. తాము ఎందుకు బయటకి వచ్చామో కారణం చెప్పే లోపలే పోలీసులు మీద పడి కొట్టేస్తున్నారు. ఇక కొన్ని జిల్లా […]