తిరువనంతపురం (నేషనల్ డెస్క్)- భారత్ లో కరోనా విజృంభన అంతకంతకు పెరిగిపోతోంది. దేశంలో కరోనా పెరుగుదలకు కోవిడ్ నిబంధనలను చాలా మంది పాటించకపోవడమే కారణం. అధికారులు, నిపుణులు పదే పదే చెబుతున్నా కొందరు ఏ మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. ఈ క్రమంలో కరోనా నిబంధనలపై అవగాహన కల్పించేందుకు కేరళ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. ఇటీవల తమిళంలో సూపర్ హిట్ అయిన ఎంజాయి ఎంజామి పాటకు కరోనా నిబంధనలు పాటించాలని అర్థం వచ్చేలా పేరడీని రూపొందించారు కేరళ […]