హైదరాబాద్ లోని స్పా సెంటర్ ముసుగులో హైటెక్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు. ఈ ముఠా సభ్యులు, ఎవరికి అనుమానం రాకుండా కొంతకాలంగా సీక్రెట్ గా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈజీ మనీ కోసం కొంత మంది ఆడవాళ్లను వ్యభిచారం రొంపిలోకి దించుతూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఈ దళారులకు కొంద మంది పోలీసుల సహకారం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం పోలీసులు పక్కా సమాచారంతో ఇలాంటి స్పా సెంటర్స్ పై దాడి చేసి హైటెక్ […]