ప్రపంచదేశాలను ఓవైపు కరోనా వైరస్ వణికిస్తుంటే.. మరోవైపు వింత వ్యాధులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కానీ పాకిస్తాన్ దేశంలో కరోనా కంటే భయంకరంగా ఓ మహమ్మారి వ్యాప్తి చెందుతూ పసిపిల్లలను బలి తీసుకుంటుంది. ఆ వింత వ్యాధి ఏదో కాదు.. న్యుమోనియా. పాకిస్తాన్ సింధ్ ప్రాంతంలో న్యుమోనియా వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకి వందలాది చిన్నారులు న్యుమోనియా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇంతవరకు న్యుమోనియా బారినపడి 7,462 మంది పిల్లలు మరణించినట్లు సింధ్ ఆరోగ్యశాఖ […]