న్యూ ఢిల్లీ- దేశంలో కరోనా పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం అత్యున్నత సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో మౌలిక సదుపాయాలను పెంచాలని ప్రధాని రాష్ట్రాలను కోరారు. రెమ్‌డెసివిర్ సహా మందులు, ఆక్సిజన్ లభ్యత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాక్టివ్ కేసులు ఒక లక్షకు పైగా ఉన్న 12 రాష్ట్రాల్లో పరిస్థితులను అధికారులు మోదీకి వివరించారు. రాష్ట్రాల్లో ఆరోగ్య రంగంలో మౌలిక […]