న్యూఢిల్లీ- ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయిన నేపధ్యంలో మోదీ మంత్రివర్గ ప్రక్షాళన చేశారు. కొంత మందికి క్యాబినెట్ నుంచి ఉద్వాసన పలికి, కొంత మంది కొత్తవాళ్లకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులకు శాఖలను కెటాయించారు. 1. నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి […]