Crime News: విమాన ప్రమాదాలు జరగటం అన్నది సర్వ సాధారణం. ఎలాంటి చిన్న సాంకేతిక లోపం వచ్చినా విమానాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. ముఖ్యంగా గాల్లో ఉన్నపుడు లేదా రన్‌వేపై రాకపోకలు సాగిస్తున్నపుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ, గాల్లో ఉండగా ఓ రెండు విమానాలు ఢీకొట్టుకోవటం, రన్‌వేపై రెండు విమానాలు ఢీకొట్టుకోవటం వంటివి చాలా అరుదు. తాజాగా, అమెరికాలోని ఓ విమానాశ్రయం రన్‌వేపై రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. నార్త్ లాస్ వేగాస్ ఏయిర్ పోర్టులో ఆదివారం మధ్యాహ్నం ఈ […]