సమాజంలో దారుణాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. క్షణికావేశంలో ముందు వెనుక ఆలోచించకుండా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకా కుటుంబాన్ని బాధ పెడుతున్నారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తిని తన భార్యే అత్యంత క్రూరంగా హత్య చేసింది. కట్టుకున్న వాడు అని కూడా చూడకుండా మర్మాంగాన్ని కోసేసింది. అంత అయ్యాక.. ‘అయ్యో నా మొగుడా’ అంటూ ఏడవసాగింది. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇది […]