‘బిగ్ బాస్ 5 తెలుగు’ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీవీ రియాలిటీ షోగా పేరు గాంచింది. గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్‌లో ఇంటి సభ్యులు చాలా వరకు బయట పెద్దగా పరిచయం లేనివారే వచ్చారు. కానీ, ఎంటర్‌టైన్మెంట్ విషయంలో మాత్రం అన్ని సీజన్ల కంటే ఈసారి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని అభిప్రాయాలు వస్తున్నాయి. అందుకేనేమో బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు, గిల్లి గజ్జాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, దుర్భాషలు, దుమ్మెత్తి పోసుకోటాలు, ఆరోపణలు, విమర్శలు అన్నీ దాటి […]