ప్రపంచంలో అపర కుబేరులు ఒకరు ఆసియాలోనే అతి పెద్ద కుబేరుడిగా పేరుగాంచిన ఆలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు చైనాకు చెందిన జాక్ మా జాడ కొన్ని నెలలుగా కనిపించడం లేదు. అలీబాబా ‘మాలిక్’ జాక్ మా అదృశ్యం వార్త ప్రపంచదేశాల్లో సంచలనం సృష్టిస్తాజోంది. చైనీస్ బిలియనీర్ అయిన జాక్ మా అసలు అదృశ్యం కాలేదని, హాంగ్ జౌ లోని తన సొంత కార్యాలయంలో ఎవరికీ అందుబాటులోకి రాకుండా ఉన్నా రని సీ ఎన్ బీసీ వెల్లడించింది. అసలు ఒక్కసారిగా […]