ఫిల్మ్ డెస్క్- సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ మధ్య ఎలా రెచ్చిపోతున్నారో అందరికి తెలిసిందే. ఆ మధ్య బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తరువాత యాంకర్ అరియానాతో జిమ్లో ఇంటర్వ్యూ చేసి అందరిని ఆశ్చర్యపడిచారు. ఈ బోల్డ్ ఇంటర్వ్యూలో పచ్చిగా శృంగారం గురించి మాట్లాడుకుంటూ రచ్చ రచ్చ చేశారు. ఇదిగో మళ్లీ ఇప్పుడు మరో ఇంటర్వూతో మన ముందుకు వస్తున్నారు ఆర్జీవి. ఈసారి మరో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ […]