కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కె.వి.ఆనంద్(54) శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు. జర్నలిస్టుగా స్వల్ప కాలం తరువాత, 1990 ల ప్రారంభంలో దక్షిణాది మరియు బాలీవుడ్ పరిశ్రమలలో పదిహేను చిత్రాలకు పనిచేసిన ఆయన సినిమాటోగ్రాఫర్ అయ్యారు. ఓ సాధారణ స్టిల్ ఫొటోగ్రాఫర్ స్థాయి నుంచి కోలీవుడ్ మెచ్చిన దర్శకుడిగా ఎదిగారు కేవీ ఆనంద్. రొటీన్ కాన్సెప్టులు ఎంచుకోవడం ఆయనకు చేతకాదు. కొత్త కథల్లోనే కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించి చూపించడం […]