రాజమండ్రి- జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూనే, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమమండ్రిలో జనసేన కార్యకర్తలతో కలిసి పవన్ కళ్యాణ్ శ్రమదానం చేశారు. ఆతరువాత స్థానిక బాలాజీపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తొక్కే కొద్దీ పైకి లేస్తాం తప్ప.. వంగేది లేదని ఏపీ సీఎం వైఎస్ […]