తెలుగు సినీ పరిశ్రమలో మెగాహీరోలకి ఉన్న క్రేజ్ గురించి, రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మెగా కాంపౌండ్ లో ఒక క్రికెట్ టీమ్ కి సరిపోయేంత మంది హీరోలు ఉన్నారు. వీరంతా తమ తమ స్థాయిలో సక్సెస్ అయ్యారు, అవుతున్నారు కూడా. కానీ.., ఇంత మంది హీరోలు ఉన్నా.., మెగా ఫ్యాన్స్ మాత్రం పవర్ స్టార్ నట వారసుడి రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పవన్ కొడుకు అకీరా […]