తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం జైభీమ్. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. 1993 కాలంలో దళిత, ఆదివాసిలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి చిత్ర వధకు గురి చేసిన వాస్తవాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఈ సినిమాపై అటు సినిమా రంగానికి చెందిన వారే కాకుండా ఇతర రాంగాల వారు కూడా సినిమాను ప్రశంసిస్తున్నారు. అయితే 1993 లో కస్టడీలో చంపబడిన భర్త రాజకన్నకు […]