తెలుగు బుల్లితెరపై ఇప్పటివరకు ఎన్నో కామెడీ, డ్యాన్స్ పర్ఫామెన్స్ కి సంబంధించిన కార్యక్రమాలు వచ్చాయి. జబర్ధస్త్ షోతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న నాగబాబు, యాంకర్ అనసూయ, సుధీర్ ఇతర టీమ్ సభ్యులు ఇప్పుడు స్టార్ మాలో సందడి చేస్తున్నారు. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘పార్టీ చేద్దాం పుష్ప పార్ట్ 2’ లో అద్భుతమైన డ్యాన్స్ లతో పాటు కమెడియన్స్ తమదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. మెగాబ్రదర్ నాగబాబు, యాంకర్ అనసూయ జడ్జిలుగా వ్యవహరించిన ఈ షోకి […]