కత్తి మహేశ్ తెలుగు ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ఊరు చివర ఇల్లు కథను ఆధారంగా చేసుకొని ఒక షార్ట్ ఫిలింకి దర్శకత్వం చేశాడు . మిణుగురులు అనే చిత్రానికి సహ-రచయితగా వ్యవహరించాడు. పెసరట్టు అనే సినిమా క్రౌడ్ ఫండింగ్ ఆధారంగా నిర్మాణానికి అవసరమయ్యే డబ్బు సమకూర్చుకుని తీశాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. హృదయ కాలేయం లో ఓ చిన్న పాత్ర పోషించారు. రాముడిని విమర్శించి నగర […]