సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు బాగా వినిపిస్తున్న పాట కృతీసనన్ నటించిన ‘మీమీ’ చిత్రంలోని ‘హయ్ మేరి పరం పరం పరమ సుందరి’. ఈ పాటకు చిన్న పిల్లల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ వారివారి స్టైల్లో స్టెప్పులేసి సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. అదే పాటకు కాలు కదిపింది మన బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ. ఆ పాటకు స్పెప్పులేయడమే కాదు.. అందాలను ఆరబోసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఊదా రంగు గౌనులో విష్ణుప్రియ అచ్చు పరం […]