భారత నంబర్ 1 కుబేరుడు, ఆసియాలోనే రెండో ధనవంతుడు.. ముఖేష్ అంబానీ దుబాయ్ లో ఖరీదైన, అంత్యంత విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశాడు. సముద్రంలో ఉండే పామ్ జుమేరా దీవుల్లో సుమారు 80 మిలియన్ డాలర్లు( రూ.640 కోట్లు) వెచ్చించి మరీ ఈ విల్లాను కొనుగోలు చేసినట్లు వస్తున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం దుబాయ్ లో ఈ ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంబానీ కొన్న విల్లా, బీచ్ సైడ్ మాన్షన్ కు […]