గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు, దర్శకుల, నిర్మాతలు ఇంతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంటుంది. ఒక్క వారంలోనే ఇద్దరు హీరోయిన్లు చనిపోవడం ఎంతో విషాదం మిగిల్చింది. ప్రముఖ నటి పల్లబిడే అనుమానస్పద రీతిలో చనిపోవడంతో ఇండస్ట్రీలో కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా ఆమె తన ఫ్రెండ్ షాగ్నిక్ చక్రవర్తితో కలిసి కోల్ కతాలోని ఒక అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. […]