భారత దేశంలో ఎన్నో పవిత్రమైన పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. భక్తులు కొన్ని ప్రత్యేక రోజుల్లో ఆ క్షేత్రాలను సందర్శించి భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. అలాంటి దర్శనీయ స్థలాల్లో ఒకటి వీరభద్రస్వామి భద్రకాలి అమ్మవారి ఆలయం.ఈ ఆలయం ఎర్రగొండ పాలెం మండలం నల్లమల అడవిలో పాలంక క్షేత్రం కొండ చరియల కింద ఉన్నది. ఇక్కడ కొలువైన ఉన్న వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవార్లను ప్రతి సంవత్సరం ఆశ్వీయుజమాసం, తొలి ఏకాదశ రొజున భక్తులు దర్శించుకుంటారు. వీరభద్ర స్వామి, భద్రకాళి […]