ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాద చర్యలు మళ్ళీ ఎక్కువ ఆయాయ్యి. ఈ నేపథ్యంలో తీవ్రవాద కార్యక్రమాలు రోజులో ఎక్కడో ఓ దగ్గర బయట పడుతూనే వస్తున్నాయి. తాజాగా ఉత్తర అరేబియా సముద్రంలో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పాకిస్థాన్- ఒమన్ దేశాల మధ్య ఉత్తర అరేబియా సముద్రంలో భారీ ఆయుధాలను కలిగి ఉన్న ఓ నౌకని అమెరికా నావికాదళం స్వాధీనం చేసుకొంది. తీవ్రవాదుల కోసం ఈ ఆయుధాలు తీసుకుని వెళ్తున్నట్టు ప్రాధమికంగా భావించారు. అయితే.., సరిగ్గా పాక్‌కు […]