ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆడవారిపై కామాంధుల అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఆడవారు కనిపిస్తే చాలు.. వయసుతో సంబంధం లేకుండా మృగాళ్లా రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. ఇలాంటి వారిలో మాత్రం మార్పురావడం లేదు. ఓ మహిళ పట్టపగలు ఒంటరిగా రోడ్డుపై వెళ్తుంటే.. వెనుక నుంచి ఓ కామాంధుడు వచ్చి వికృత చేష్టలు చేశాడు.. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. ఈ దారుణమైన ఘటన పాక్ […]